top of page
Search

Winners of Anantapur District Under 7 Open & Girls Chess Championships 2023 - 24

Anantapur District U7 Open & Girls Chess Championships 2023 -24 was held at Penguin Activity Club, Guntakal on 18-02-2023


Organised by ALL ANANTAPUR CHESS ASSOCIATION


Under 7 open (Boys) Results

1st Place: Surya Tejesh Reddy C B, Guntakal

2nd Place: Lakshmi Narasimha Putakala Rosai, Gooty

3rd Place: Muhammad Umar Shaik, Guntakal



Under 7 Girls Results 1st Place: Umme Ayman Shaik, Anantapur

2nd Place: Viswani Arava, Guntakal

3rd Place: Kasi Samika, Anantapur

Chief Guest was Shri. Krupakar Kanduri, Councillor

I'm very happy to see such small kids playing chess at this age. I congratulate all the winners & participants who played in this event. - Krupakar Kanduri

Video Link of the Event




























అనంతపురం జిల్లా గుంతకల్లులోని పెంగ్విన్ ఆక్టివిటీ క్లబ్ వేదికగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతపురం జిల్లా అండర్-07 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 కు 16 మంది క్రీడాకారులు పాల్గొన్నారు అని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.

మొత్తం 3 రౌండ్లు పోటీలు నిర్వహించారు.


అనంతపురం జిల్లా అండర్-07 ఓపెన్ విభాగంలో

ఛాంపియన్ గా 2.5/3 పాయింట్లతో గుంతకల్లు కి చెందిన సూర్య తేజేష్ రెడ్డి

రన్నర్ గా 2.5/3 పాయింట్లతో గుత్తి కి చెందిన లక్ష్మీనరసింహ పూతకాల

3వ స్థానం 2/3 పాయింట్లతో గుంతకల్లు కి చెందిన మహమ్మద్ ఉమర్ షేక్



అనంతపురం జిల్లా అండర్-07 బాలికల విభాగంలో

ఛాంపియన్ గా 3/3 పాయింట్లతో అనంతపురం కి చెందిన ఉమ్మె ఐమాన్ షేక్

రన్నర్ గా 2.5/3 పాయింట్లతో గుంతకల్లు కి చెందిన విస్వాని అరవ

3వ స్థానం 2/3 పాయింట్లతో అనంతపురం కి చెందిన కాశి సమిక


రెండు విభాగాల్లోనూ మొదటి మరియు రెండవ స్థానం సాధించిన క్రీడాకారులు అనంతపురం జిల్లా తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అండర్-07 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2023 పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారు.


బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ నాగార్జున గారు, గుంతకల్లు కౌన్సిలర్ కృపాకర్ కందూరి, భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ భార్గవి గారు, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున , ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తదితరులు హాజరయ్యారు.



18/02/2023

పత్రికా ప్రచురణార్థం

క్రీడాభివందనాలతో

1 Comment


AFTHAB KHADRI
AFTHAB KHADRI
Feb 19, 2023

Glad to see😍

Like
logo 1.png

Contact

INDIA

General Inquiries:
+91 63000 26699

E-Mail:
info@chessschoolindia.com

Follow

Sign up to get the latest news on our product.

Thanks for subscribing!

© 2023 by CHESS SCHOOL INDIA & THE COSMIC FOUNDATION

bottom of page